అమ్మ అనే పధం నువ్వు ఎప్పుడు అనవద్దు

అమ్మ అనే పధం నువ్వు ఎప్పుడు అనవద్దు

ఒక కొడుకు తన తల్లి తో ఇలా అన్నాడు . అమ్మనువ్వు నన్ను నీ కోడlలుని చాలా ఇబ్బందిపెడుతున్నావు .నిన్ను చూస్తుంటే నాకు చిరాకొస్తుంది రోజు మీ ఇద్దరకి ఏదో గొడవ జరుగుతూనెఉన్నది ఇంట్లో 

మనశాంతి లేకుండాపోయింది నేను సంతోషం గా ఉండాలంటే నువ్వు మాకు దూరంగా ఉండటమే మంచిది అనిపిస్తుంది అందుకే నిన్ను బాగా చూసుకొనే ఆశ్రమం ఒకటుంది వాళ్ళకి నేను విరాళం బాగా ఇచ్చను వాళ్ళు నిన్ను మహారాణి లా చూసుకొంటారు వెళ్తావా .............?

దానికి ఆ తల్లి ఇలా అంది , నాయినా నీ పెళ్ళాం చెప్పిన మాటలు నమ్మి నన్ను వెళ్ళిపోమ్మంట్టునావు.వెళ్ళిపోతాను తప్పకుండ వెళ్ళిపొతాను 

కానీ వెళ్ళే ముందు ఓ చిన్న కోరిక తిర్చగలవా ......? ఆ కోరిక నువ్వు తిర్చితే జీవితం లొ నీకు మళ్ళి కనపడను
హ తీర్చగలను అమ్మ చెప్పు ఏం కావాలో చెప్పమ్మా చెప్పు ??????
అదే నువ్వు ఇప్పుడున్నావే అమ్మ అనే పధం నువ్వు ఎప్పుడు అనవద్దు .అమ్మ అని నువ్వు ఇక మీదట పలకనే కూడదు అలా చెయ్యగలవా ??
ఓసి ఇంతేనా ఇంకా నువ్వు ఏం ఆడుగుతావుఅనుకున్నాను .సరే ఇకనించి అమ్మ ఆనే పదం నా పెదాలు పలకవు సరేనా ....
సరే నేను ఇక వెళ్తాను నువ్వు నీ భార్య సంతోషంగా ఉండండి. కాని కాని నాకు ఇచ్చిన మాట మర్చిపోకు సరేనా 
సరి సరే గాని ఆగు నీ బట్టలసంచి 
ఇస్తాను .....అంటూ గది లొపలకి వేల్లభోయాడు , ఇంతలో గడప తన కాలికి తగిలింది అమ్మ అని బాధతో గట్టిగ అరిచాడు
అది చుసిన వాల్లమ్మ నవ్వుకుంటూ అక్కడనించి వెళ్ళిపోయింది
నీతి ......
అమ్మ ఆనే ఫధం కేవలం మన పెదాల మీదనే కాదు మన మన మనసులొనె ముద్రించాడు ఆ దేవుడు. అమ్మ అని అనకుండా ఉండటం ఆ దేవుని వల్ల కుడా కాదు మానవమాత్రులం మనమెంత 

Share on Google Plus

About Admin

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.