తీయని గులాబీలు తయారు చేసే విధానం


తీయని గులాబీలు తయారు చేసే విధానం 

కావలసిన పదార్థాలు:

మైదా-అరకేజీ 
వరిపిండి-అరకేజీ
గోడుమపిండి-పావుకేజీ
యాలకులపొడి-చెంచ
వంటసోడా-చిటికెడు
చక్కర-అరకెజీ
నూనె-వేయించుకోడానికిసరిపడా
తయారుచేసే విదానం :

గిన్నెలోనూనెతప్ప మిగిలినపదార్ధములను ఒక్కోటితీసుకోవాలి.అన్నిటినిఒకసారి కలిపి ఆతరువాత సరిపడానీటితోదోసపిండిలా చేసుకోవాలి.ాండిలో సరిపడానూనె వేసిబాగావేడి చేయాలి.తరువాతగులాబీలు వేసేకాదనుపిండిలోముంచి వేడినూనెలో ఉన్చేయాలి.పిండివేగగానేకాడ నుంచి విడిపోయి పువ్వుల వస్తుందిఇలామిగిలినపిండినికూడాచేసుకోవాలి

Share on Google Plus

About Admin

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.