చిక్కుడు రొట్టెలు తయారుచేసే విధానం chikkudu rottelu , Dishes చిక్కుడుకాయ ముక్కలు-కప్పుబియ్యంపిండి-రెండుకప్పులుఉల్లిముక్కలు-కప్పుకొత్తిమీరతురుము-రెండుటీస్పూన్స్ఉప్పు-తగినంతనూనె-రెండు టీస్పూన్స్పచ్చిమిర్చి-రెండుజీలకర్ర-టీస్పూన్కరివేపాకు తురుము-రెండు రెబ్బలుకారం-అరటీస్పూన్చిక్కుడుకాయ ముక్కలనుఉడికించి తీయాలి.గిన్నెలో బియ్యంపిండి,ఉడికించినీళ్ళువంపేసిన చిక్కుడుకాయముక్కలు,ఉల్లిముక్కలు,పచ్చిమిర్చిముక్కలుజీలకర్ర ,కొత్తిమీరతురుము,కారం,ఉప్పు,కరివేపాకు తురుము తగినన్నినీళ్ళు పోసిముద్దలా కలుపుకోవాలి.స్టవ్‌మీద పెనం పెట్టికలుపుకున్న పిండిని మనకుకావలసిన సైజులో మందపాటిరొట్టెల వత్తుకునిపెనంమీదవేసి నూనెవేసిరెండువైపులా కాల్చుకోవాలి. Share on Facebook Share on Twitter Share on Google Plus About sukanya This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel. RELATED POSTS