మునగాకు పొడి తయారుచేసే విధానం



మునగాకు-కప్పు
ఎండుమిర్చి-అయిదు
వెల్లుల్లి-అయిదురెబ్బలు
పసుపు-కొద్దిగా
ఉప్పు-రుచికిసరిపడా
ధనియాలు-టీస్పూన్
జీలకర్ర-అరటీస్పూన్
సెనగపప్పు,కందిపప్పు,మినపప్పు-రెండుటీస్పూన్స్చొప్పున
చింతపండు-కొద్దిగా
బాణలిలోమునగాకువేసినూనెలేకుండా వేయించితీయాలి.తరువాతఎండుమిర్చి
ధనియాలు ,పప్పులు అన్నిఒకదానితర్వాతఒకటివేయించితీసుకోవాలి
చల్లారాకపదార్దాలనుమిక్సి లోవేసిపట్టుకోవాలి

Share on Google Plus

About sukanya

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.