ప్రతి వ్యక్తి తన జుట్టు అందంగా, ఆరోగ్యంగా, దృడంగా కావాలని కోరుకుంటారు. దాని కోసం కొన్ని సహజమైన చికిత్సలు ఉన్నాయి. జుట్టు నష్టానికి కూడా అనేక సహజమైన చికిత్సలు ఉన్నాయి. జుట్టు బాగుండాలని మనం చాల డబ్బులు ఖర్చు పెడతాం.జుట్టు చికిత్సల కోసం ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టకుండా, కొన్ని శక్తివంతమైన ఇంటి చికిత్సలను ప్రయత్నం చేయాలి. ఇప్పుడు జుట్టు బాగా పెరగటానికి ఒక అద్భుతమైన రెసిపి గురించి తెలుసుకుందాం. must read ఆర్ఎస్ఎస్ గురించి తొమ్మిది నిజాలు..! ఈ రెసిపి కి కావల సినవి: అరటిపండు - సగం, బీర్ - 1/2 గ్లాస్, గుడ్డు పచ్చ సోన, తేనే - 1 స్పూన్ సూచనలు: వీటి అన్నింటిని బాగా కలిసేలా కలపాలి. ఈ మిశ్రమం క్రీం గా మరియు ఏకరీతిగా ఉండేలా బాగా కలపాలి. దాన్ని ఉపయోగించే విదానం: ఈ మిశ్రమాన్ని తల మీద చర్మం మీద రాసి రెండు గంటల పాటు అలా వదిలేస్తే చర్మం లోపలికి బాగా ప్రవేశిస్తుంది. ఆ తర్వాత చల్లని నీటితో కడగాలి. దీన్ని వారానికి ఒకసారి ఈ చికిత్సను చేయాలి.
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.