మెరిసే చర్మానికి వేప

మెరిసే చర్మానికి వేప చేసే అద్భుతం…

కొన్ని వేపాకులు తీసుకుని నీటిలో బాగా మరిగించాలి. నీళ్లు గ్రీన్ కలర్ లోకి మారిన తర్వాత ఆ మిశ్రమాన్ని తీసుకుని బాటిల్ లో నిల్వ ఉంచుకోవాలి.. రోజూ స్నానం చేసేటప్పుడు ఆ నీటిలో కొంచెం ఈ మిశ్రమాన్ని కలుపుకోవడం వల్ల చర్మ సమస్యలు, మొటిమలు, వైట్ హెడ్స్ మరియు ముడతలు తగ్గుతాయి. లేదా రాత్రి పడుకునే ముందు ముఖాన్ని ఈ నీటిలో ముంచిన దూదితో తుడుచుకుంటే మొటిమలు, మచ్చలు తగ్గుతాయి.

Share on Google Plus

About sukanya

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.