కావలసిన పదార్దాలు :-
must read :- టమాటో ఉరగాయ పచ్చడి తయారుచేసే విధానం
1) గోధుమ రవ్వ - 1 కప్పు
2) నీళ్ళు - 3 కప్పులు
3) నెయ్యి - 1/2 కప్పు
4) జీడి పప్పు - 10
5) యాలకుల పొడి - 1/2 టేబుల్ స్పూన్
6) పంచదార - 1 కప్పు
7) బెల్లం - 2 కప్పులు
తయారు చేయు విధానం:-
ముందుగా వెడల్పాటి గిన్నెలో నీళ్ళు పోయాలి. నీళ్ళు కాస్త వేడి అవగానే గోధుమ రవ్వని వేసి దగ్గరగా వచ్చేవరకు ఉడికించుకోవాలి. అలా ఉడికిన తరువాత పంచదార, బెల్లం వేసి అన్ని కలిసేలా కలియతిప్పుకోవాలి . తరువాత యాలకుల పొడి, నెయ్యి వేసి 3 నుండి 5 నిమిషాల వరకు సన్నని మంట మీద ఉంచి తరువాత దించేయాలి. ముందుగా నెయ్యి లో వేయించుకున్న జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది.