మనం ఏదైనా పని మొదలు పెట్టె ముందు విఘ్నేశ్వరుడిని పూజిస్తాము అలాగే మనకి ఏదైనా విఘ్నాలు కలిగితే మనం గణపతిని వేడుకుంటాము అయితే గణపతిని ఈ క్రింది విధంగా పూజిస్తే చాలా శుభాదాయకం మరియు కోరిన కోరికలు తీరుతాయి కూడా మరి ఏమి చెయ్యాలో చూద్దామా
MUST READ :నవ్వడం మాత్రం మరచిపోకు
5 బుధవారాలు ఇలాగా చెయ్యాలి
గణపతి స్వామివారికి ఈ పువ్వులతో పుజ్జించాలి
గణపతికి ఎర్ర రంగు పువ్వులంటే చాలా ఇష్టం అందుకే ఎర్ర మందారం లేదా ఎర్ర గులాబిలు లేదా మరేదైనా ఎర్ర రంగు ప్పువ్వులు సమర్పించచ్చు.
MUST READ :రాగి నీటితో లక్షలు కాపాడుకొనే చిట్కాలు!!
ఇవి పూజలో భాగం కావాలి
గంధం కుంకుమ మరియు అక్షింతలు సమర్పించాలి,ఎందుకంటే లక్ష్మీదేవి కి ఈ మూడు అంటే ఇష్టం అలాగే లక్ష్మి గణపతికి కూడా వీటితో పూజించడం ఇష్టం.
MUST READ :నారదులవారు ఎవరు?
గణపతితో పాటు
గణపతితో పాటు లక్ష్మీదేవిని కూడా పూజించండి, ఎందుకంటే లక్ష్మి గణపతికి పూజ ఇద్దరికీ చెయ్యాలి, ఇది కేవలం 5 గురువారాలే కాదు నిత్యం చేసిన కూడా చాలా శుభదాయకం.
MUST READ :ఖైదీ నెం.150 గురించి చిరు షాకింగ్ కామెంట్స్!
ఇది గణపతికి పెడితే
గణపతికి ఎంతో ఇష్టమైన నైవేద్యం బెల్లం చిటికెడు బెల్లం పెట్టిన కొండంత కరుణిస్తాడు అందుకే పూజ అలంకరణ అయిన తరువాత బెల్లం నైవేద్యంగా పెట్టాలి
పూజ అంటే ఏమి చదవాలి
గణపతి అష్టోత్తరం చదవాలి అంటే గణపతికి 108 పేర్లు ఉంటాయ్ ఆ భగవంతుడిని మనం పిలిచినట్టు.
ఇవి కాకుండా ఇలాగా కూడా చేయచ్చు
గుడికి వెళ్తే చాలా శుభదాయకం ఎందుకంటే గుడిలో విగ్రహం దర్శనం జరిగితే అది ఎంతో అదృష్టం ఆరోగ్యకరం