ప్రాతః కాలం నందు నీటిని తాగడం వలన ఉపయోగాలు



బంగారు , వెండి , రాగి , కంచు , అయస్కాంతం ఇనుము , మన్ను , గాజు , పింగాణి వీనిలో దేనితో నైనా చేయబడిన పాత్రలో రాత్రి పడుకునే ముందు ఉంచబడిన నీటిని రాత్రి నాలుగోవజామున సూర్యోదయం కాక మునుపు మలమూత్ర విసర్జన చేయక మునుపు పుచ్చుకొనిన మలమూత్రములు ను జారీచేయును . అన్ని రకముల దోషములు , వాతపిత్తశ్లేష్మ ప్రకోపములు , హుద్రోగము , క్షయ , మూత్రాశయంలో రాళ్లు , రక్తం బయటకి రావడం , అతిసారం , అతిమూత్రం , కలరా , జ్వరాలు , పొత్తి కడుపులో నొప్పి , గజ్జల్లో బిళ్లలు , గొంతుకి సంభందించిన రోగములు , ముక్కుకి సంబందించిన రోగములు అన్నియు నివారించబడును.

************** కాళహస్తి వెంకటేశ్వరరావు **************


Share on Google Plus

About sukanya

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.