చిన్న వయస్సులోనే తెల్లజుట్టు సమస్య నివారించే హెర్బల్ రెమెడీస్…


కొబ్బరి నూనె మరియు కరివేపాకు: తెల్లజుట్టు నివారించడంలో చాలా బాగా సహాయపడుతుంది. 

ఈ హోం రెమెడీస్ తెల్ల జుట్టును నేచురల్‌గానే డార్క్‌గా మార్చుతుంది. కొబ్బరినూనెలో కొన్ని కరివేపాకు ఆకులను వేసి, వేడి చేసి తలకు రెగ్యులర్‌గా పట్టిస్తుంటే హెల్తీగా, ఒత్తుగా మరియు డార్క్ హెయిర్ పెరుగుతుంది. కొబ్బరి నూనె మరియు మెంతులు: కొబ్బరి నూనెలో మెంతులు వేసి వేడి చేసి, చల్లారిన తర్వాత జుట్టుకు అప్లై చేయాలి. 
must read   మూత్రద్వారంలో రాళ్లు నివారణ కొరకు అద్బుత యోగం

ఇలా రెగ్యులర్‌గా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. జుట్టు యొక్క ఓరిజినల్ కలర్ నేచురల్‌గా అందుతుంది. తక్కువ సమయంలోనే మంచి ఫలితాలను పొందవచ్చు.

Share on Google Plus

About sukanya

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.