రోజు రోజుకి పెరుగుతున్న ఈ గణపతి గురించి విన్నా, చూసినా…ఆటంకాలు అన్ని తొలగి అదృష్టం కలుగుతుంది…



ఏపని పని మొదలు పెట్టాలి అన్నా మొదట స్మరించేది గణపతి. ఎంతటి పూజ చెయ్యాలన్నా మొదటి పూజించేది ఆ అగజానుడినే. పండగలు మొదలు పెట్టాలన్నా మొదట చేసేది వినాయకచవితినే.
ఎందుకంటే జరిగేపనికి,పూజకి,పండగలకి వేటికీ కూడా ఆటంకం కలుగకుండా ఉండాలి అంటే ఆ వినాయకుడిని పూజించాల్సిందే.భక్తితో  చిన్న బెల్లం ముక్క పెట్టి పూజించినా, మనకు ఎటువంటి ఆటంకం రాకుండా కార్య సిద్ది కలిగిస్తాడు గణేశుడు.
ముల్లోకాలను ఏలే శివపార్వతుల తనయుడు, తొండముతో దర్శనమిచ్చే దేవుడు భక్తితో దండం పెట్టుకుంటే అన్ని పనులు జరుగుతాయి. గణపతి విగ్రహం రోజురోజుకు పెరుగుతుంది. దానిని దర్శిస్తే సకల కార్యాలు సిద్ధిస్తాయని అంటారు. అసలు ఆ విగ్రహం ఎక్కడ ఉంది? దాని స్థలపురాణం ఏమిటో ఈ క్రింది వీడియోలో తెలుసుకుందాం…

Share on Google Plus

About sukanya

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.