ఒత్తైన ఐబ్రోస్ పొందడానికి చిట్కా

ఒత్తైన ఐబ్రోస్ పొందడానికి న్యాచురల్ టిప్…

ఆల్మండ్ ఆయిల్లో విటమిన్ A, B మరియు E ఉంటాయి. వీటివల్ల జుట్టుకి తగిన పోషణ అంది జుట్టు బాగా పెరుగుతుంది. ఆల్మండ్ ఆయిల్‌ని కనుబొమ్మల మీద వలయాకారంలో మసాజ్ చెయ్యండి. రాత్రంతా అలా ఉంచి పొద్దున్నే ముఖం కడుక్కోండి.

Share on Google Plus

About sukanya

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.