కావలసిన పదార్దాలు :
మరమరాలు (భెల్ పురీ లో వాడే రకమైనా, మనవైపున వచ్చే ఏ రకమైనా పర్లేదు ) -100 గ్రా.
కాస్త కారప్పూస (ఉంటేనే) - 4,5 చెంచాలు
సన్నగా తరిగిన పచ్చి ఉల్లిపాయలు - 2
తరిగిన కొత్తిమీర
వేయించి మెత్తగా గ్రైండ్ చేసిన పల్లీల పొడి - 50 గ్రా.
నిమ్మకాయలు - 2
ఇష్టమున్నవారు - కీరా, కారెట్, టమాటో ముక్కలు, దానిమ్మ గింజలు ,మొలకలు (సాధారణంగా పిల్లలు వీటిని ఇష్టపడరు, కనుక వాళ్లకి వదిలెయ్యచ్చు)
ఉప్పు, కారం - తగినంత
must read బారసాల అంటే:
తయారీ విధానం :
ముందుగా మరమరాలు మెత్తగా ఉంటే కనుక, అరచెంచా నూనె వేసి, మూకుట్లో వేయించి పెట్టుకోవాలి. మనవైపు వాడే మరమరాలైతే వేయించక్కర్లేదు. ఇందులో పల్లీల పొడి, కారప్పూస, పచ్చి ఉల్లిపాయలు, కొత్తిమీర, కూర ముక్కలు/మొలకలు/దానిమ్మ గింజలు, తగినంత ఉప్పు, కారం, నిమ్మకాయల రసం వేసి, చేత్తో మొత్తం కలిసేలా బాగా కలపాలి. అంతే,