జుట్టు నల్ల బడటానికి


మెత్త రుబ్బిన గోరింటాకు - 100 gr
కాఫి పొడి - 3gr
పెరుగు - 25gr
నిమ్మ రసం - 4 spoons
ఖదిరము (కటేచు ) 3gr
బ్రహిమి చూర్ణము - 10gr
ఉసిరి చూర్ణము - 10gr 

must read  పూజారులకు దక్షిణ ఎందుకు ఇవ్వాలి.?
అన్నింటినీ బాగా కలిపి తల కి పట్టించి అర గంట ఉంచి తరవాత కడిగేయాలి . ఇలా 15 రోజులు చేస్తే జుట్టు నల్ల పాడును

Share on Google Plus

About sukanya

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.