శ్రీ వేంకటేశ్వర దివ్య వర్ణనస్తోత్రం....



ఈ దివ్య స్తోత్రాన్ని స్త్రీలు,
పురుషులు, పిన్నలు, పెద్దలు అందరూ
చదవాలి. ప్రతిరోజూ 18 సార్లు వరుసగా
చదివి కర్పూర హారతి ఇస్తే శ్రీ వారి
దివ్య మంగళమూర్తి దర్శనమవుతుంది.


ఓం శిరసివజ్ర కిరీటం - వదనే శశివర్ణ
ప్రకాశం


ఫాలే కస్తూరి శ్రీగంధ తిలకం - కర్ణే వజ్ర
కుండల శోభితం


నాసికాయాం సువాసిక పుష్పాదళం - నయనే
శశిమండల ప్రకాశం


కంఠేసువర్ణపుష్ప మాలాలంకృతం - హృదయే
శ్రీనివాస మందిరం


కరే కరుణాభయసాగరం భుజేశంఖ
చక్రగదాధరం

must read    ఉలవ జావ తయారీ విధానం
స్కంధే సువర్ణ యజ్ఞోపవీత భూషణం -
సర్వాంగే స్వర్ణపీతాంబరం ధరం


పాదే పరమానందరూపం - సర్వపాపనివారకం
సర్వం స్వర్ణమయం - నామ పావనం శ్రీ


వేంకటేశం


శ్రీనివాసం - తిరుమలేశం - నమామి శ్రీ
వేంకటేశం !!

Share on Google Plus

About sukanya

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.