రాగి ఉంగరం ధరించడం వలన ఆరోగ్య ప్రయోజనాలు



బంగారం వెండి కంటే చేతి వేలికి రాగి ఉంగరం పెట్టుకుంటే 100 రెట్లు ఆరోగ్యానికి లాభం.. 

 కాపర్ రింగ్ వేసుకోవడం వల్ల శరీరంలో ఫ్రీరాడికల్స్ పెరగకుండా ఆలస్యం చేస్తుంది. దాంతో వ్యాధినిరోధకత పెరుగుతుంది. * కాపర్ రింగ్ వేసుకోవడం వల్ల సూర్యని నుండి పాజిటివ్ శక్తిని పొంది చెడును తొలగిస్తుంది. 

* ప్రస్తుత జీవనశైలి ఒత్తిడితో కూడినది. తరచూ మనం కోపతాపాలకు గురౌతుంటాము. కాపర్ రింగ్ వేసుకోవడం వల్ల మనలోని కోపం, ఉద్రేకం కంట్రోల్లో ఉంటుంది.

 * పనిలో స్ట్రెస్ గా ఉన్నప్పుడు లేదా ఎక్కువ నెగటివిటిని ఎదుర్కొంటున్నప్పుడు, కాపర్ రింగ్ వేసుకోవడం వల్ల మంచి ఫలితాలను సూచిస్తుంది. * కాపర్ రింగ్ ను వేసుకోవడం వల్ల మనస్సును ప్రశాంత పరుస్తుంది .
 క్లియర్ మైండ్ తో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది.

Also Read : రాగి నీటితో లక్షలు కాపాడుకొనే చిట్కాలు!!

 * కాపర్ శరీరంను కూల్ గా ఉంచుతుంది. బ్లడ్ ప్రెజర్ కంట్రోల్లో ఉంచుతుంది. లోయర్ హైబిపితో బాధపడుతున్నట్లైతే, కాపర్ రింగ్ ను వేసుకోవాలి. * కాపర్ రింగ్ ను వేసుకోవడం వల్ల బ్లడ్ ప్రెజర్ మరియు హార్ట్ బీట్ నార్మల్ గా ఉంచుతుంది. బాడీ ఇన్ఫ్లమేషన్ మరియు వాపు తగ్గిస్తుంది. బాడీ టెంపరేచర్ ను మెయింటైన్ చేస్తుంది.

 * బ్లడ్ ప్రెజర్ మాత్రమే కాదు, కాపర్ రింగ్ చేతికివేసుకోవడం వల్ల బాడీ పెయిన్స్, స్టొమక్ ప్రాబ్లెమ్స్, జీర్ణ సమస్యలు మరియు ఎసిడిటిని తగ్గిస్తుంది. పొట్ట సమస్యలు కంట్రోల్లో ఉంచుతుంది.
 * ఎవరైతే ఫుడ్ పాయిజనింగ్ మరియు డీసెంట్రీ వంటి పొట్ట సమస్యలతో బాధపడుతుంటారో వారు కాపర్ రింగ్ వేసుకోవడం వల్ల ఈ సమస్యల నుండి ఉపశమనం పొందుతారు

Also Read : బెండకాయతో ప్రయోజనాలెన్నో....

. * కాపర్ రింగ్ వేసుకోవడం వల్ల స్కిన్ మరియు నెయిల్ ప్రొబ్లెమ్స్ తగ్గుతాయి. నెయిల్ స్ట్రక్చర్ బెటర్ గా ఉంటుంది . చర్మంను ప్యూరిఫై చేస్తుంది.

 * తరచూ తలనొప్పితో బాధపడే వారు కాపర్ రింగ్ వేసుకోవడం వల్ల ఉపశమనం కలుగుతుంది. శరీరంను కూల్ గా మార్చుతుంది. * కాపర్ రింగ్ వేసుకోవడం వల్ల శరీరంలో ఆరోగ్య పరంగా అన్ని రకాలుగా ఆరోగ్యం ఉండటానికి సహాయపడుతుంది.

* రాగి ఉంగరం వేసుకోవడం వల్ల సూర్యని నుండి పాజిటివ్ శక్తిని పొంది చెడును తొలగిస్తుంది.

* పనిలో ఒత్తిడిగా ఉన్నప్పుడు రాగి ఉంగరం వేసుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతుంది.

* రాగి ఉంగరం వేసుకోవడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మంచి నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది.
* రాగి శరీరాన్ని కూల్‌గా ఉంచుతుంది. రక్తపోటుని అదుపులో ఉంచుతుంది.

* రాగి ఉంగరం వేసుకోవడం వల్ల రక్తపోటు, గుండెపోటు రాకుండా కాపాడుతుంది.

* తరచూ తలనొప్పితో బాధపడే వారికి రాగి ఉంగరం వేసుకోవడం వల్ల ఉపశమనం కలుగుతుంది.


* రాగి ఉంగరం వేసుకోవడం వల్ల శరీరంలో ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా ఆరోగ్యం ఉండటానికి సహాయపడుతుంది.



Share on Google Plus

About sukanya

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.