చపాతీలు మెత్తగా ఉండాలంటే గోరువెచ్చటి నీటితో పిండి కలపాలి. చిటికెడు ఉప్పు, అర టీ స్పూన్ పంచదార వేసి కలిపి, చేస్తే చపాతీలు మెత్తగా, రుచిగా ఉంటాయి. పుల్కాలు/చపాతీలు మెత్తగా ఉండి,బాగా పొంగాలి అంటే ఈ చిట్కా ప్రయత్నం చేయండి గోధుమ పిండిలో కొంచం పెరుగు కానీ/మజ్జిగ కానీ వేసి కలపండి. అలా కలిపినా చపాతీ/పుల్కల పిండి ని ౩౦ నిముషాలు మూతపెట్టి ఉంచిన తరువాత పుల్కాలు/చపాతీలు చేయండి . అప్పుడు అవి మెత్తగా ఉండి,బాగా పొంగుతాయి.
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.