అధిక బరువు ఉన్నవారు కానీ లేదా అన్నం తింటే తొందరగా అరగటంలేదని చాలా మంది రాత్రిపూట అన్నం బదులు చపాతి తింటున్నారు. మరి ప్లేట్ నిండ అన్నం తినేవారికి రెండు లేక మూడు చపాతిలు కడుపునింపుతాయా !.. అంటే అన్నం కంటే వెయ్యి రేట్లు శరీరానికి శక్తిని ఇవ్వడంతో పాటు చాలా విషయాల్లో మేలు చేస్తోంది ఈ చపాతి అంటున్నారు నిపుణులు.
must read ఈ చిట్కాలని పాటిస్తే..! కళ్ళద్దాలని వాడాల్సిన అవసరం ఉండదు.
చపాతి చేసే మేలు:చపాతి ఉపయోగించే గోధుమలలో
చాలా తక్కువ కొవ్వు ఉంటుంది.
ఇందులో విటమిన్ బి, ఇ, కాపర్,
అయోడిన్, జింక్, మాంగనీస్,
సిలికాన్, ఆర్సెనిక్, క్లోరిన్,
సల్ఫర్, పొటాషియం, మెగ్నిషియం,
కాల్షియం వంటి ఖనిజాలు వీటిలో ఉంటాయి. శరీరానికి కావల్సిన
పౌష్టికాహారాన్ని అందిస్తాయి.
చపాతీలో జింక్, పైబర్ తదితర మినరల్స్
అధికంగా ఉండడంతో ఇవి చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది.
గోదుమల్లో ఐరన్ కంటెంట్
పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలో హిమోగ్లోబిన్ ను ఇంక్రీజ్ చేస్తుంది.
ఇక రోటీల్లో సహజంగా ఉండే
ఫైబర్, సెలీనియం
కంటెంట్ కొన్నిరకాల క్యాన్సర్లను నివారిస్తాయి. ఇది క్యాన్సర్ బారిన పడకుండా
శరీరాన్ని కాపాడుతాయి.అనీమియా, బ్రెస్ట్ క్యాన్సర్, ట్యూబర్‌క్యులోసిస్, సమస్యలు రాకుండా అడ్డుకోవచ్చు.
డయాబెటిస్ ఉన్నవారికి చపాతీలు బాగా పనిచేస్తాయి. చర్మాన్ని సంరక్షించుతాయి.
జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
వెయిట్ పెరుగుతున్నామన్న
ఆందోళనలో ఉన్నవారికి,
ఒబేసిటీ సమస్యను ఎదుర్కొంటున్న వారికి చపాతీలు తిరుగులేని ఆహారమని
చెప్పుకోవాలి.
చపాతీలు చక్కగా జీర్ణమై
మరుసటి రోజు శరీరం యాక్టివ్ గా ఉండేలా చేస్తాయి.