అందరినీ భయపెడుతున్న మహమ్మారి క్యాన్సర్. జీవితంలో క్యాన్సర్ మన దరి చేరకుండా కాపాడే ఉపాయం మాత్రం మన చేతుల్లోనే ఉంది. అది కూడా మన వంటింట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోగలిగే దివ్యౌషధం. మనం రోజూ వంటకాల్లో వాడే పదార్థాలే.. కేవలం నాలుగు పదార్థాలను కలుపుకుని తీసుకోవడం వల్ల క్యాన్సర్ భయానికి దూరంగా ఉండవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ పవర్ ఫుల్ ఔషధం తీసుకోవడం వల్ల శరీరంలో క్యాన్సర్ కణాలు ఏర్పడే ఛాన్సే లేదని తాజా అధ్యయనాల ద్వారా నిరూపించారు. 5000 కంటే ఎక్కువ మెడికల్ స్టడీస్ జరిగాయి. ఈ పదార్థం తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉండవు. అలాగే ఒకవేళ మీ శరీరంలో ఏ రకమైన క్యాన్సర్ కణాలు ప్రారంభ దశలో ఉంటే… వాటిని కూడా ఈ ఔషధం నాశనం చేస్తుంది.
కావల్సిన పదార్థాలు:
* ఒక టేబుల్ స్పూన్ కొబ్బరినూనె లేదా కోల్డ్ ప్రెస్డ్ ఆలివ్ ఆయిల్
* పావు టీస్పూన్ నల్ల మిరియాలు
* అరటీ స్పూన్ అల్లం
* అర టీ స్పూన్ పసుపు
ఒక కప్పులో ఈ పదార్థాలన్నీ బాగా మిక్స్ చేయాలి. దీన్ని మాంసం, సలాడ్స్, పెరుగు, సూప్ లలో కలుపుకుని తీసుకోవచ్చు. అయితే రోజుకి ఒక్కసారి ఈ పదార్థం మీ డైట్ లో ఉండేలా చూసుకుంటే క్యాన్సర్ నివారించవచ్చు. క్యాన్సర్ తో బాధపడుతున్నవాళ్లు రోజుకి 3నుంచి 4సార్లు తీసుకోవడం మంచిదని అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. మరింకా ఆలస్యమెందుకు.. ఇప్పటి నుంచే ఈ పదార్థాన్ని మీ ఆహారంలో చేర్చుకుని క్యాన్సర్ భూతాన్ని తరిమికొట్టండి.