మీ పూజ మరియు దేవుడి గదిలో ఈ ఫోటో ఉంటె సిరి సంపదలకు సుఖ సంతోషాలకు లోటు ఉండదు
మన ఇల్లే దైవాలయం దానిలో మనుషులే దేవుళ్ళు ఇది మనకి మనం శివ తత్త్వాన్ని తెలుపే అంశం అయితే మనం పూజ చేసే గదిలో లేదా ఇంట్లో దేవుడిని పెట్టె స్తలం అనేది పరమ పవిత్రమైనది అలాగే భక్తులు తమ ఇష్ట దైవానికి చేసే పూజలు అక్కడే చేస్తాము,మరి దానిలో కచ్చితంగా ఉండవలసిన ఫోటో ఏమిటో తెలుసా?
MUST READ :నారదులవారు ఎవరు?
ఇంట్లో ఈ ఫోటో ఉంటె సిరిసంపదలతో పాటు సుఖసంతోషాలు,సకల శుభాలు జరుగుతాయి.
ముందుగా ఆ ఫోటో ఏమిటో తెలుసుకునే ముందు మనకి తెలిసిన కథ ఒకసారి మల్లి తెలుసుకుందాము, శ్రీ మహావిష్ణువు కుర్మా అవతారంలో దర్శనం ఇచ్చే ముందు రాక్షసులు,దేవతలు అమృతం కోసం చిలుకుతుండగా అక్కడ నుండి శ్రీమహాలక్ష్మి తో పాటు మరికొన్ని బయటకు వచ్చాయ్ అవేమిటంటే లక్ష్మీదేవి, లక్ష్మీదేవి అక్క ఐన జ్యేష్ట దేవి,కలువ పువ్వులు,ఐరావతం (ఇంద్రుడి వాహనం) కామధేనువు (ఆవు) లక్ష్మీదేవితో పాటు వచ్చాయ్
MUST READ :అనుకున్న పనులన్నీ నెరవేరాలంటే ఏమి చేయాలి ?
అయితే కామధేనువు అంటే ఆవు స్వరూపం.ఆవు అంటే శ్రీమహాలక్ష్మి కి ఎంతో ఇష్టం అందుకే సకల దేవతలు కామధేనువైన ఆవు రూపంలో ఉంటాయ్,అలాగే కామధేనువు అంటే మనకు ఏమి కావాలంటే అది ఇచ్చి సకల శుభాలు కలుగాచేసేది అని అర్ధం అందుకే దానిని దేవతలు తీసుకుని ఆనందాన్ని పొందారు.
అయితే శ్రీమహావిష్ణు ఎవరైతే ఆవుని పూజిస్తారో వాళ్లకి అష్టఐశ్వర్యాలు కలుగుతాయి అని వరమిచ్చాడు అలాగే ఎవరైతే కామధేనువు రూపంలో ఉన్న ఆవు ప్రతిమను (ఫోటోను) పూజిస్తారో వారికి భోగభగ్యాలు,సుఖ సంతోషాలు కలుగుతాయి అని దీవించాడు
అందుకే పురాణకాలాల్లో ఎంతో మంది దేవతలు, రాజులు కూడా వెండి లేదా బంగారం తో చేసిన కామధేనువు రూపాన్ని పూజించేవారు
MUST READ :శ్రీ కృష్ణుడు తెచ్చిన పారిజాత వృక్షం