గ్యాస్ ప్రాబ్లం తో బాధపడేవారికి చిట్కా


అధికబరువు - గ్యాస్ ప్రాబ్లం - అసిడిటీ - ఫైల్స్ - అజీర్తితో బాధపడేవారికి చిట్కా

1) రెండు గ్లాసుల నీటిలో 1 స్పూన్ జీలకర్ర వేసి , మరగించి , గోరువెచ్చగా ఉదయం బ్రష్ చేసాక పరగడుపున తీసుకోవాలి.
2) అదేవిధంగా రాత్రి భోజనం చేసాక , పడుకొనే సమయంలో ఒక గ్లాస్ గోరువెచ్చగా తీసుకోవాలి.

3) ఇలా ప్రతి రోజు క్రమం తప్పకుండా చేయడం వల్ల జీర్ణాశయం శుద్ది చెంది , అరుగుదల శక్తి పెరుగుతుంది. తద్వారా సమస్య 
తగ్గుముఖం పడుతుంది.

4) దీనితో పాటు సంతులిత ఆహరం తీసుకొంటూ , రోజులో కనీస కాలినడక వ్యాయామం చేసుకోవాలి.

Share on Google Plus

About sukanya

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.