ముఖ సౌందర్యాన్ని పెంచే అద్బుత యోగం

గులాబి నీరు ( రోజ్ వాటర్ ) , గ్లిజరిన్ , 7 సార్లు వడపోసిన నిమ్మరసం ( స్వచ్ఛమైన నిమ్మరసం ) సమ బాగాలుగా కలిపి ఒక సీసాలో వేసి సీసాని బాగా ఊపి నిలువ ఉంచుకోవాలి . రోజు నిద్రించే ముందు 10 చుక్కలు ముఖానికి సున్నితంగా రుద్దుకొని ఉదయం కడుగుతూ ఉంటే ముఖం పైన ఉన్న మచ్చలు , మంగు , మొటిమలు , ముడతలు మొదలయిన వికారాలు అన్ని హరించి పోయి ముఖం చిన్నపిల్ల ల ముఖంలా లేతగా నున్నగా కాంతివంతంగా తయారగును.

*********** కాళహస్తి వెంకటేశ్వరరావు ***********

Share on Google Plus

About sukanya

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.